మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Godavari Stotram (Ashtakam) – శ్రీ గోదావరీ అష్టకం


వాసుదేవమహేశాత్మ-కృష్ణవేణీధునీస్వసా |
స్వసారాద్యా జనోద్ధర్త్రీ పుత్రీ సహ్యస్య గౌతమీ || 1 ||

సురర్షివంద్యా భువనేనవద్యా
యాద్యాత్ర నద్యాశ్రితపాపహంత్రీ |
దేవేన యా కృత్రిమగోవధోత్థ-
దోషాపనుత్యే మునయే ప్రదత్తా || 2 ||

వార్యుత్తమం యే ప్రపిబన్తి మర్త్యా-
యస్యాః సకృత్తోఽపి భవన్త్యమర్త్యాః |
నన్దన్త ఊర్ధ్వం చ యదాప్లవేన
నరా దృఢేనేవ సవప్లవేన || 3 ||

దర్శనమాత్రేణ ముదా గతిదా గోదావరీ వరీవర్త్రి |
సమవర్తివిహాయద్రోధాసీ ముక్తిః సతీ నరీనర్తి || 4 ||

రమ్యే వసతామసతామపి యత్తీరే హి సా గతిర్భవతి |
స్వచ్ఛాన్తరోర్ధ్వరేతోయోగోమునీనాం హి సా గతిర్భవతి || 5 ||

తీవ్రతాపప్రశమనీ సా పునాతు మహాధునీ |
మునీడ్యా ధర్మజననీ పావనీ నోద్యతాశినీ || 6 ||

సదా గోదార్తిహా గంగా జన్తుతాపాపహారిణీ |
మోదాస్పదా మహాభంగా పాతు పాపాపహారిణీ || 7 ||

గోదా మోదాస్పదా మే భవతు
వరవతా దేవదేవర్షివన్ద్యా |
పారావారాగ్ర్యరామా జయతి
యతియమీట్సేవితా విశ్వవిత్తా || 8 ||

పాపాద్యా పాత్యపాపా
ధృతిమతిగతిదా కోపతాపాభ్యపఘ్నీ |
వందే తాం దేవదేహాం
మలకులదలనీం పావనీం వన్ద్యవన్ద్యామ్ || 9 ||

ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీవాసుదేవానందసరస్వతీ విరచితం శ్రీగోదాష్టకమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.